Deepika Padukone Tops IMDb’s List: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణెకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయంగా పేరొందిన ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎమ్‌డీబీ రిలీజ్ చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాలో దీపికా అగ్రస్థానంలో నిలిచారు. ‘టాప్ 100 మోస్ట్ వ్యూవ్డ్ ఇండియన్ స్టార్స్’ పేరుతో గత పదేళ్ల కాలంలో పాపులర్ అయిన సినీ తారల జాబితాను ఐఎండీబీ తాజాగా విడుదల చేసింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో సహా…