ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. విజువల్స్, కథ, స్టార్ కాస్ట్ అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. సహజంగానే సీక్వెల్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్‌లో హీరోయిన్ దీపికా పదుకొనే భాగం కాబోరని అధికారికంగా ప్రకటించారు. ప్రొడక్షన్ టీమ్ స్టేట్‌మెంట్‌లో.. Also Read : Manchu Lakshmi: కుటుంబంలో గొడవలపై రియాక్ట్ అయిన మంచు…