Deekshith Shetty to do another telugu movie: దసరా సినిమాలో నాని స్నేహితుడు పాత్రలో నటించిన హీరో దీక్షిత్ శెట్టి ఆ సినిమాలో తనదైన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూరి పాత్రలో తాను చేసిన నటన తెలుగు ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. అలాంటి దీక్షిత్ శెట్టి మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ద్వారా కిలారు ప్రేమ్ చంద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నట్టు తెలుస్తోంది. అడ్వెంచర్ మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న…