Bank holidays in December 2023: ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో పెరిగినా.. కొన్ని పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుకు వెళ్లేముందు సెలవుల జాబితాను చెక్ చేసుకోకుండా పొతే.. మీ సమయం వృధా అవుతుంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రతి నెలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. 2023 డిసెంబర్లో…