ప్రస్తుతం మైథలాజికల్ అంశాలున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే, శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో ‘త్రికాల’ చిత్రం రూపొందింది. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి. Also Read :iBomma Ravi: ఐ బొమ్మ రవిని పట్టించిన మందు సిట్టింగ్? ఈ చిత్రాన్ని రిత్విక్…
ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. టీజర్‌పై పాజిటివ్ ఇంప్రెషన్స్ వచ్చాయి. తాజాగా ఈ టీజర్ లాంచ్‌కు కేవలం తెలుగు మీడియాను మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులను…