December 2 Significance: దేశంలో అద్దె ఒప్పందాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు డిసెంబర్ 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఇకపై ఇంటి యజమానులు రెంట్ పెంచాలంటే కనీసం 90 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాల్సిందే అని ఈ నిబంధనలు స్పష్టం చేశాయి. అదే విధంగా అద్దె పెంపు విషయంలో కూడా ఇకపై నిబంధనలు పాటించాల్సిందే అని, భద్రతా డిపాజిట్ కూడా ఇక నుంచి గరిష్టంగా రెండు నెలల అద్దె మాత్రమే వసూలు…