మేషం :- దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. స్త్రీలకు ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృషభం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. స్త్రీలలో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులు…