ఆన్ లైన్ లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి నేటి (డిసెంబర్ 14) వరకు గడువు ఇచ్చింది. ఈ రోజు మిస్ అయితే, ఆ తర్వాత నుంచి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే ఫిక్స్ చేసిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
డిసెంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్ష అనంతరం ప్రస్తుతం అందరి దృష్టి మహాయుతి కూటమి మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Aadhar Card Update: ప్రభుత్వ ప్రయోజనాల నుండి అనేక ముఖ్యమైన పత్రాలను పొందడానికి ఆధార్ నంబర్ ఒక ముఖ్యమైన అవసరం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 140 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో 100 కోట్ల 50 లక్షల మంది మాత్రమే తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారు. అందుకే ఆధార్ గుర్తింపు కార్డును అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం సెప్టెంబర్ 14 వరకు గడువు కూడా విధించారు. దీంతో ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు పెద్ద…