చనిపోయిన అమ్మానాన్నలను AI ద్వారా ఫంక్షన్ లో స్క్రీన్ పై వీడియో చూసి ఓ బాలిక కన్నీరు మున్నిరైంది. కరీంనగర్ మారుతినగర్ కు చెందిన నిమ్మల చందు – సుమలత దంపతులు అనారోగ్యం కారణంగా 6 సంవత్సరాల క్రితం కన్నుమూశారు. అప్పటికే వారికి ఒక కుమారుడు, కుమార్తె కు ఉన్నారు. వారి అమ్మ నాన్నలు చనిపోయిన సమయంలో ఇద్దరు పిల్లలు చాలా చిన్నవారు. వారి అమ్మానాన్న ఎలా ఉంటారో కూడా తెలియని వయసులో ఆ చిన్నారులు వారి…