నేచురల్ స్టార్ నాని నటించిన “టక్ జగదీష్” సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు ఓటిటిలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగానూ నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నాని “శ్యామ్ సింగరాయ్”, “అంటే సుందరానికి” వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. “టక్ జగదీష్” రిలీజ్ అవ్వడంతో “నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజా బజ్…