Suicide Attempt: అప్పు ఇవ్వడం వరకే.. అప్పు ఇచ్చిన వారి చేతుల్లో ఉంటుంది. తిరిగి రాబట్టుకోవడం అంటే ఓ పెద్ద సవాల్‌గానే మారుతోంది. అప్పు ఇచ్చిన వారు.. తీసుకున్న వారికే భయపడే రోజులు కనిపిస్తున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో.. అప్పు తీసుకున్న వాడి కారణంగా ఇద్దరు బలయ్యారు. అసలు ఆ అప్పు కథేంటి? అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంట్లో విషాదం ఎలా జరిగింది? చూద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతని పేరు…
Acid Attack : ప్రేమోన్మాది ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం, అయితే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమతో సంబంధం లేకుండా, ఒక యువతీ యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. తృటిలో తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. జయకృష్ణ అనే యువకుడు భీమవరంలో ఓ బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన రేష్మ అనే…