Home
Death Threats
Death Threats News
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
Sourav Ganguly Receive Death Threats: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బెదిరింపు లేఖలు వచ్చాయి. గత కొన్ని నెలలుగా తనకు బెదిరింపు లేఖలు వస్తున్నాయని దాదా సోమవారం దక్షిణ కోల్‌కతాలోని ఠాకూర్పుకూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సోమవారం వచ్చిన లేఖల్లో గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీని చంపుతామని, అంతేకాదు దాదాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులను కూడా వదిలిపెట్టమని… -
Singer B Praak: సింగర్ బీ ప్రాక్‌కు లారెన్స్ గ్యాంగ్ హత్యా బెదిరింపులు
భారతీయ గాయకుడు బీ ప్రాక్ అలియాస్ ప్రతీక్ బచన్‌కు లారెన్స్ గ్యాంగ్ హత్యా బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. రూ.10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించింది. -
Salman Khan : చావు ని ఎవ్వరు ఆపలేరు..
హీరోలకు స్టార్డమ్తో పాటు..బెదిరింపులు కూడా వస్తాయి. ఇలాంటి వార్తలు ఎక్కువగా బాలీవుడ్ నుంచి వింటుంటాము. ఎన్సీపీ నేత బాబా సిద్ధీఖి హత్య తర్వాత హీరోలపై బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్న వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో, ముంబయి పోలీసులు ఆయనకు వైప్లస్ భద్రతను సమకూర్చారు. అంతే… -
Lalit Modi: దావూద్‌కు భయపడే భారత్‌ను వీడా.. లలిత్ మోడీ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) వ్యవస్థాపకుడు లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా విడిచిపెట్టి వెళ్లిపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
Noida: రోజుకు రూ.400 సంపాదన.. పెద్ద డాన్ కావాలని కల.. కట్ చేస్తే..
బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీతో పాటు బాలీవుడ్ 'దబాంగ్' సల్మాన్ ఖాన్‌కు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని బెదిరించన వ్యక్తిని పోలీసులు మంగళవారం నోయిడాలో అరెస్ట్ చేశారు. అతడి వయసు 20 ఏళ్లు మాత్రమే. అతని పేరు మహమ్మద్ తయ్యబ్ అలీ. వృత్తిరీత్యా కార్పెంటర్, నోయిడాలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. -
Sudipa Chatterjee: “బీఫ్”ని ప్రమోట్ చేసినందుకు నటికి బెదిరింపులు..
Sudipa Chatterjee: బంగ్లాదేశ్ కుకింగ్ షోలో పాల్గొన్న బెంగాలీ నటి సుదీపా ఛటర్జీ వివాదంలో ఇరుక్కుంది. షోలో యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఒక పార్టిసిపెంట్ ‘‘బీఫ్’’ వంటకాన్ని తయారు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. బీఫ్ వంటకాన్ని తయారు చేసిన పార్టిసిపేటెంట్తో ఇంటరాక్ట్ కావడంతో కొందరికి నచ్చలేదు. -
Salman Khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. రాజస్థాన్ యూట్యూబర్ అరెస్ట్..
Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పై బెదిరింపులకు సంబంధించిన హై ప్రొఫైల్ కేసులో ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ గణనీయమైన పురోగతి సాధించింది. ‘ఆర్ ఛోడో యార్’ ఛానెల్లో యూట్యూబ్ వీడియో ద్వారా నటుడిని బెదిరించినందుకు రాజస్థాన్ కు చెందిన 25 ఏళ్ల బన్వరిలాల్ లతుర్లాల్ గుజర్ ను అరెస్టు చేశారు. ఖచ్చితమైన సాంకేతిక దర్యాప్తు ద్వారా సాధ్యమైన ఈ అరెస్టు, నేరపూరిత బెదిరింపుల నుండి ప్రముఖులను రక్షించడంలో… -
Kranti: హీరోయిన్ క్రాంతికి బెదిరింపులు
మరాఠీ నటి, సమీర్ వాంఖడే భార్య క్రాంతి రెడ్కర్ వాంఖడే (Kranti)కు పాకిస్థాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో భయాందోళన చెందిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. -
Sanjay Raut: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణహాని ఉంది..
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. తనకు మొబైల్ టెక్ట్స్ సందేశాల ద్వారా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు. -
Nupur Sharma: ఫోటో అప్ లోడ్ చేసినందుకు చంపేస్తామని వార్నింగ్
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదం సద్దుమనగడం లేదు. సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకు ఇప్పటికే ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ను ఇద్దరు మతోన్మాదులు అత్యంత దారుణంగా తలతీసి పంపించారు. ఈ ఘటనకు ముందు మహరాష్ట్ర అమరావతిలో ఉమేష్ కోల్హే అనే వ్యక్తిని చంపారు. ఈ రెండు ఘటనలు దేశంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ రెండు ఘటనలపై ప్రస్తుతం…
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..