వియత్నాం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్‌కు దక్షిణ వియత్నాంలోని హోచిమిన్ నగరంలో న్యాయస్థానం గురువారం మరణశిక్ష విధించిందని అక్కడి స్థానిక మీడియా థాన్ నీన్ తెలిపింది. 67 ఏళ్ల వాన్ థిన్ ఫాట్, రియల్ ఎస్టేట్ కంపెనీలో భాగంగా అధికారికంగా ఏకంగా 12.5 బిలియన్ల డాలర్స్ మోసానికి పాల్పడ్డారు. ఇకపోతే ఇది ఆ దేశం యొక్క 2022 జీడీపీలో దాదాపు 3% నికి సమానం. ALSO READ:…