Dear Nanna Streaming in Etv Win: యంగ్ టాలెంటెడ్ హీరో చైతన్య రావ్, యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్, సుప్రజ్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి అంజి సలాది దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి రాకేష్ మహంకాళి కథ అందించడంతో పాటు స్వయంగా నిర్మించగా ముందుగా ఆహాలో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ…