ముఖం అందం కోసం ఎన్నో రకాలైన క్రీములు, పౌడర్లు వాడుతుంటారు. అవి కొందరి చర్మానికి ఉపయోగపడితే.. మరికొందరికీ అవి పడక మొత్తం స్కిన్ పాడవుతుంది. అలాంటప్పుడు.. ముఖ అందాన్ని సౌందర్యంగా ఉంచుకునేందుకు కొన్ని వంటింట్లో దొరికే వస్తువులతో అందంగా తయారుచేసుకోవచ్చు. బియ్యపు పిండి గురించి అందరు వినే ఉంటారు. చర్మ సంరక్షణలో బియ్యం పిండిని అనేక రకాలుగా వాడవచ్చు. ఇందులో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్లు, ఫెరులిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యం పిండి వృద్ధాప్య…