How Much Prize Money RCB Won in WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరిన తొలిసారే ఆర్‌సీబీ టైటిల్‌ను దక్కించుకుంది. దాంతో ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ కల ఎట్టకేలకు నేరవేరింది. గత 16 ఏళ్లగా ఐపీఎల్‌లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్…