Josh Ravi: అక్కినేని నాగచైతన్య నటించిన మొదటి సినిమా జోష్ సినిమాతో కమెడియన్ రవి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో విలన్ గ్యాంగ్ లలో ఉంటూ గోడమీద కూర్చొని వచ్చేపోయేవారిపై కవితలు రాసే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత రవి కాస్తా జోష్ రవిగా మారిపోయాడు. జోష్ ఆశించిన హిట్ అందుకోలేకపోయిన .. రవికి మాత్రం అవకాశాలను బాగానే తీసుకొచ్చి పెట్టింది.
JD Chakravarthy Reveals Facts about Krishna Vamsi: ‘జేడీ చక్రవర్తి’.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సత్య, గులాబి, మనీ మనీ, మనీ, అనగనగా ఓ రాజు, బొంబాయి ప్రియుడు, దెయ్యం, ప్రేమకు వేళాయె, కోదండ రాముడు, పాపే నా ప్రాణం లాంటి ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు. ఇక శివ, హిప్పీ, హోమం, సర్వం, శ్రీదేవి, ఎగిరే పావురం, ఐస్ క్రీమ్, దుబాయ్ శ్రీను, జోష్, డైనమైట్, కారి…