David Warner expresses ambition to take up coaching in future: తనకు ఓ ఆశయం ఉందని, క్రికెట్ కెరీర్ తర్వాత కోచ్‌గా పని చేయాలనుకుంటున్నా అని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఐపీఎల్, పీఎస్ఎల్, సీపీఎల్, బిగ్ బాష్ వంటి లీగ్‌లలో వివిధ దేశాల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లు పంచుకుంటుండటంతో.. వచ్చే పదేళ్లలో స్లెడ్జింగ్ పూర్తిగా దూరమవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇకపై ప్లేయర్స్ స్లెడ్జింగ్ కంటే గెలవడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తారని వార్నర్ పేర్కొన్నాడు. టెస్టులు,…