David Warner scored 57 runs in his final innings: సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 75 బంతుల్లో 7 ఫోర్లతో 57 రన్స్ చేశాడు. వార్నర్ సహా మార్నస్ లబుషేన్ (62) హాఫ్ సెంచరీతో రాణించాడు.…