David Warner Played 100 T20 Match: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ఏజ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌లో చెలరేగిన వార్నర్.. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. హోబర్ట్ శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20లో వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ (70; 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు. ఇది వార్నర్‌కు 100వ టీ20…