సూపర్ హీరో తేజ సజ్జా మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా సెకండ్ వీక్‌లో కూడా హౌస్ ఫుల్స్ తో సూపర్ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఇక తాజాగా ఈ సినిమా అమెరికాలో 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది. “మిరాయ్”లో మంచు…
హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ ‘మిరాయ్’కి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించగా సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్…
మంచు మనోజ్ కెరీర్ స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి అనే మాస్ & రియలిస్టిక్ టచ్ ఉన్న కథలో హీరోగా రాబోతున్నాడు. రీసెంట్ గా యాక్షన్ డ్రామా భైరవం తో తన యాక్షన్ ఇమేజ్ ని రీక్యాప్చర్ చేశాడు. నారా రోహిత్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. విజయ్ కనక మేడల తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాక పోయినా మంచు మనోజ్ రీ ఎంట్రీ…