ప్రతి తండ్రికీ తన కూతురు అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. తండ్రితో కూతురి బంధం, తల్లితో కొడుకు అనుబంధం సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా చేస్తూ ఉంటారు. వారికి ఏది కావాలంటే అది కొనిస్తూ ఉంటారు. ఇక వారి పుట్టినరోజు వచ్చిందంటే వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు చేసి పార్టీ చేస్త