టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకే కాదు.. సోషల్ మీడియాలో ఆయన ముద్దుల కూతురు సితారకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె తన వీడియోలతో పాటు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలా సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సితార ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇంత చిన్న ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్పై సంతకం చేసిన…