కొలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు పేరు అందరికీ తెలుసు.. తెలుగు ప్రేక్షకులను తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తున్నాడు.. ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన ఎన్నో అవార్డులను కూడా అందుకున్నాడు.. ఇకపోతే తాజాగా ఈయన తాను కూతురు కూతురు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.…