OYO Room: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఓ డాక్టర్ డేటింగ్ యాప్ ద్వారా మోసానికి గురయ్యారు. గ్రీండర్ (Grindr) అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు వైద్యుడిపై అఘాయిత్యం చేసి, డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. Minors R*pe: దారుణం.. ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకుల అత్యాచారం సదరు డాక్టర్ మరో యువకుడితో డేటింగ్ యాప్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఇద్దరూ కలుసుకోవాలని నిర్ణయించుకుని,…
Dating Apps fraud: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పగటిపూట ఓ ప్రైవేట్ కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేస్తాడు. రాత్రి వేళల్లో మాత్రం అమెరికాకు చెందిన ఓ మోడల్‌గా మారుతాడు. ఈ కేటుగాడు తాను అమెరికాకు చెందిన మోడల్ అని, ఢిల్లీలో పర్యటిస్తున్నానని ఫోజ్ కొట్టి ఏకంగా 700 మంది మహిళల్ని మోసం చేశాడు. మహిళల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న సదరు వ్యక్తిని శుక్రవారం తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
Dating App Scams: ఇటీవల ఢిల్లీలో ఓ సివిల్ సర్వీస్ ఔత్సాహికడు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళతో డేటింగ్ వెళ్తే ఓ కేఫ్‌లో రూ. 1.20 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ‘టిండర్ స్కామ్’కి సంబంధించి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.