Ukraine – France: రష్యా వార్‌లోకి ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానం అడుగు పెట్టబోతుంది. రాబోయే 10 ఏళ్లలో100 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి తాజాగా ఉక్రెయిన్ ఫ్రాన్స్‌తో ఉద్దేశ్య లేఖపై సంతకం చేసిందని ఫ్రెంచ్ అధ్యక్ష భవనం ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఫ్రాన్స్‌ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో రాఫెల్ ఫైటర్ జెట్లపై చర్చలు జరిపారు. రష్యా ఇటీవల ఉక్రెయిన్‌పై డ్రోన్, క్షిపణి దాడులను పెంచింది.…