సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల 24 గంటల హైడ్రామాకు తెర పడింది. సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, దాసరి సుధీర్‌కు బెయిల్ మంజూరైంది. ఇద్దరి పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఇద్దరికీ రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు, హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. కోర్టు తీర్పుతో సీసీఎస్ పోలీసులు తలదించుకుని వెళ్లిపోయారు. Also Read: Vishwambhara : ‘విశ్వంభర’పై కీలక నిర్ణయం తీసుకున్న చిరు.. ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్…