NTV journalists: సీసీఎస్ పోలీసుల హైడ్రామాకు తెర.. జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్‌కు బెయిల్!
- సీసీఎస్ పోలీసుల హైడ్రామాకు తెర
- జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్‌కు బెయిల్
- అరెస్ట్ అక్రమం అని తేలిపోయిందన్న జర్నలిస్ట్ సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల 24 గంటల హైడ్రామాకు తెర పడింది. సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, దాసరి సుధీర్‌కు బెయిల్ మంజూరైంది. ఇద్దరి పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఇద్దరికీ రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు, హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. కోర్టు తీర్పుతో సీసీఎస్ పోలీసులు తలదించుకుని వెళ్లిపోయారు.
Also Read: Vishwambhara : ‘విశ్వంభర’పై కీలక నిర్ణయం తీసుకున్న చిరు..
Also Read
ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ (52), రిపోర్టర్ దాసరి సుధీర్ (39)ల రిమాండ్‌ను నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. బాధితుల పేర్లు, వాంగ్మూలాలు లేవని కోర్టుకు పోలీసులు చెప్పారు. స్టేట్మెంట్ ఇవ్వడానికి బాధితులు ఇష్టపడలేదని పోలీసులు వివరించారు. సీసీఎస్ పోలీసుల వాదనను నాంపల్లి కోర్టు తప్పుబట్టింది. ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ అక్రమం అని తేలిపోయిందని జర్నలిస్ట్ సంఘాలు పేర్కొన్నాయి. విచారణ పేరుతో బుధవారం సీసీఎస్ పోలీసులు నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!