Home
Dasara
Dasara News
-
Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం
Kanaka Durga Temple: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. భక్తులు ‘జై దుర్గా.. జై జై దుర్గా’ అంటూ భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి దర్శనానికి రానున్న గవర్నర్ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు… -
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
చిన్నప్పుడు డబ్బులు ఖర్చు లేకుండా చేసుకున్న పండుగలన్నీ ఇప్పుడు టికెట్ తీసుకుని చేసుకుంటున్నారు.. పండుగలు, సంస్క్రతి పెట్టుబడిదారులను పెంచిపోషించడానికే ఉన్నాయ్ ఏమో అనిపించేలా వ్యవహారం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఆర్టిషిఫియల్ ఆనందాలే కనిపిస్తున్నాయ్ తప్ప ప్యూరిటీ లేని సంతోషాల కోసం డబ్బులు వదిలించుకుంటున్న జనాలను చూస్తే జాలేస్తోంది.. కొంతమంది హెచ్చుల కోసం పండుగలను నిర్వహిస్తున్నారు.. స్పెషలీ హైదరాబాద్‌లో ఏ పండుగ చూసినా హంగామానే కనిపిస్తుంది కానీ.. పండుగ అసలు స్వభావం మాత్రం మారిపోయింది. పైగా పక్కింటోళ్లు ఏదో… -
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
దేవీ నవరాత్రుల ఉత్సవాల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని దుర్గాదేవి ఉత్సవ కమిటీలకు, నిర్వాహకులకు తీపి కబురు అందించారు. 2026 సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు పొందిన అన్ని అధికారిక దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ‘ఎక్స్’ (X) లో ఆయన వివరాలను వెల్లడించారు. పండుగ వాతావరణంలో ప్రజలంతా ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకునేలా ప్రోత్సహించడంలో… -
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
Chiru – Odela: మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ దర్శకుడికైనా లైఫ్ టైమ్ గోల్డెన్ ఛాన్స్. అలాంటిది ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కథ చెప్పి మెగాస్టార్‌ను మెప్పించడమే కాకుండా, స్వయంగా నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ ఆ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించినప్పుడు టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నెత్తురోడుతున్న చేతులతో ‘బ్లడ్ ప్రామిస్’ అంటూ ఇచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, “అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు” అన్న ట్యాగ్‌లైన్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.… -
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
Srikanth Odela: వెండితెరపై తన కథను ఆవిష్కరించాలన్న కల చాలా మందికి ఉంటుంది. కానీ ఆ కలను నిజం చేసుకోవడానికి కొందరి మొండితనం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. లక్ష్యం కోసం ఎవరైనా నెల రోజులు చూస్తారు, మహా అయితే ఆరు నెలలు తిరుగుతారు. కానీ ఒక దర్శకుడి వద్ద శిష్యరికం కోసమే ఏకంగా మూడేళ్ల పాటు ప్రతిరోజూ వేకువజామునే వెళ్లి అపార్ట్మెంట్ మెట్ల కింద పడిగాపులు కాసిన కథ ఎప్పుడైనా విన్నారా? ‘దసరా’ సినిమాతో టాలీవుడ్‌ను షేక్… -
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
Srikanth Odela: వెండితెరపై తనదైన ముద్ర వేయాలనే కలలతో ఇండస్ట్రీకి వచ్చే ఎంతో మందికి అవకాశాలు రావడానికే ఏళ్లు గడిచిపోతుంటాయి. అలాంటిది కెరీర్ స్టార్టింగ్‌లోనే దేశంలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసే పిలుపు వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. దానికితోడు అసిస్టెంట్ డైరెక్టర్‌కు నెలకు ఏకంగా రూ.50 వేల సాలరీ ఇస్తానంటే కాదనే పిచ్చోడు ఉంటాడా? కానీ, ఆ ఊహించని బంపర్ ఆఫర్‌ను సైతం ముఖం మీదే తిరస్కరించి సంచలనం సృష్టించారు… -
Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..
‘దసరా’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, తన తదుపరి చిత్రం ‘ది ప్యారడైజ్’తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా జరిగిన మీడియా ముఖాముఖిలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘దసరా’ సినిమా సమయంలో ప్రమోషన్ల ద్వారా వచ్చిన హైప్ వల్ల ప్రేక్షకులు కేజీఎఫ్ తరహా పూర్తి స్థాయి ఊచకోత సినిమా ఆశించి వచ్చారని, తీరా థియేటర్లో వెన్నెల ప్రేమకథ, డ్రామా చూసి మొదట్లో తీవ్ర… -
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
The Paradise: ‘దసరా’ వంటి పాన్ – ఇండియా బ్లాక్‌బస్టర్‌తో మొదటి ప్రయత్నంలోనే బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు యువ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు మళ్లీ అదే నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్’ అనే మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే… -
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
Ram Lakshman Masters: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రమాదం గురించి రామ్-లక్ష్మణ్ బయటపెట్టిన విషయం ఇప్పుడు… -
Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ – శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
Ram Charan: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ తన సినిమాల లైన్అప్ను నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చరణ్, తాజాగా టాలీవుడ్ మాస్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేతులు కలిపారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నానితో ‘దసరా’ వంటి రా…
తాజావార్తలు
-
Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
-
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
-
Swiggy shares: స్విగ్గీ షేర్లు ఢమాల్.. రికార్డు కనిష్టానికి పడిపోయిన షేర్లు.. కారణం ఏంటి..?
-
KTR: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం..!
-
Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!