పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ అనే పేరు తెచ్చుకోవడానికి నాని చేస్తున్న సినిమా ‘దసరా’. సింగరేణి బొగ్గుగనుల నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్నాడు. నేను లోకల్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పట�