ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నాడు నాని. తన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’ గురించి అప్డేట్ ఇస్తూ, ఈ మూవీలోని సెకండ్ సాంగ్ ని వ్యాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చెయ్యబోతున్నాం అని నాని అనౌన్స్ చేశాడు. లవ్ సాంగ్ కాకుండా హార్ట్ బ్రేక్ సాంగ్ ని నాని రిలీజ్ చేయ్యనున్నాడు. ఈ సాంగ్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అనే డీటైల్స్…