పక్కింటి కుర్రాడి ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదగబోతున్నాడు నాని. అష్టా చెమ్మా నుంచి నాని ఎన్నో శుక్రవారాలు చూసి ఉంటాడు కానీ ఈ మార్చ్ 30 నానికి చాలా ఇంపార్టెంట్. తన మార్కెట్ ని పెంచుకోవడానికి, తను కొత్త రకం సినిమా చేశాను అని చూపించడానికి, తనపై ఫాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చెయ్యడానికి మార్చ్ 30 నానికి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు నాని నటించిన మొదటి పాన్ ఇండియా…