ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నాడు నాని. తన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’ గురించి అప్డేట్ ఇస్తూ, ఈ మూవీలోని సెకండ్ సాంగ్ ని వ్యాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చెయ్యబోతున్నాం అని నాని అనౌన్స్ చేశాడు. లవ్ సాంగ్ కాకుండా హార్ట్ బ్రేక్ సాంగ్ ని నాని రిలీజ్ చేయ్యనున్నాడు. ఈ సాంగ్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అనే డీటైల్స్…
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ‘దసరా’ షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ ని సాధించాలని ప్లాన్ చేస్తున్న నాని, తన ఎన్క్ష్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటివరకూ 29 సినిమాల్లో నటించిన నాని, తన 30వ సినిమాని కొత్త ప్రొడ్యూసర్స్ తో చేస్తున్నాడు. ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ నాని 30వ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్…