Shine Tom Chacko: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ లో మంచి మంచి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చాకో.. దసరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నానికి ధీటుగా చాకో చూపిన నటన అద్భుతమనే చెప్పాలి.