నేచురల్ స్టార్ నాని తన లుక్ ని పూర్తిగా మార్చేసి మాస్ లుక్ లోకి వచ్చి చేసిన సినిమా ‘దసరా’. మార్చ్ 30న రిలీజ్ అయిన ఈ మూవీతో నాని నేచురల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. రూటెడ్ కథతో, ఎమోషనల్ కంటెంట్ తో మాస్ సినిమా చేసిన నాని కెరీర్ లో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని రీచ్ అయ్యాడు. ఫస్ట్ వీక్ కే వంద కోట్ల క్లబ్ లో…