మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ సొంత ప్రొడక్షన్ హౌజ్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో నివేద పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా విశ్వక్ సేన్ తెరకెక్కిస్తున్న ‘దాస్ కా ధమ్కీ’ సినిమా నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ తో పాటు ఆల్మోస్ట్ పడిపోయిందే…