న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం అందుకున్న రెండో కివీస్ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ ఈరోజు విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ 782 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత మిచెల్ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. 118 బంతుల్లో 119 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే…
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మిశ్రమ ఫలితాలతో దూసుకెళ్తుంది. సీఎస్‌కే ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గత ఆదివారం (మే 5) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇకపోతే., ఈ గేమ్‌కు ముందు జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also…
New Zealand Squad for T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్ లైన్‌గా విధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నేడు (ఏప్రిల్ 29) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించనున్నాడు. ఫామ్…
Daryl Mitchell Injury Scary to CSK ahead of IPL 2024: దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టుకు ముందుగా న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి బొటన వేలుకు గాయం కాగా.. అది తీవ్రతరం కావడంతో మిచెల్‌కు రెస్ట్ ఇవ్వాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. మిచెల్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ విల్ ఓరూర్క్‌ను జట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్…
ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాలలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు 273 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగాడు.
Paul Van Meekeren Namaste’ gesture to Daryl Mitchell during NZ vs NED Match: క్రికెట్ ఆటలో బ్యాటర్, బౌలర్ మధ్య వాగ్వాదాలు జరగడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. బ్యాటర్ బౌండరీల వర్షం కురిపించినప్పుడు.. బౌలర్ అసహనంలో ఏదో అనడం, బ్యాట్స్‌మెన్ రియాక్ట్ అవ్వడం చకచకా జరిగిపోతుంటుంది. అలానే బౌలర్ బాగా బౌలింగ్ చేసినపుడు కూడా బ్యాటర్ స్పందిస్తుంటాడు. అయితే తాజాగా ఇందుకు బిన్నంగా ఓ ఘటన చోటుచేసుకుంది. బ్యాటర్‌కు బౌలర్ చేతులు…
T20 World Cup: సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్ బౌలర్లు రాణించారు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో ఆ జట్టు బౌలర్లు సొమ్ము చేసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు జోరు పెంచలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ 42 బంతుల్లో 46 పరుగులు చేయగా,…
ఇంగ్లాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులకి ఆలౌటైంది. ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ టీమ్.. రెండో టెస్టులో గొప్ప పోరాట పటిమని కనబర్చింది. ఆ జట్టులో డార్లీ మిచెల్ (190: 318 బంతుల్లో 23×4, 4×6) భారీ శతకం నమోదు చేయగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (106: 198 బంతుల్లో 14×4)…