న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌కు అనూహ్యంగా ఐసీసీ అవార్డు దక్కింది. గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నవంబర్ 10న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌కు అడ్డుపడుతున్నాని భావించి డారిల్ మిచెల్ ఓ పరుగు తీయలేదు. దీంతో డారిల్ మిచెల్ చర్యను అభినందిస్తూ ఐసీసీ తాజాగా స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డును ప్రకటించింది. Read Also: వివాదంలో గంగూలీ.. రెండుగా చీలిన బీసీసీఐ సదరు మ్యాచ్‌లో 17 ఓవర్లు పూర్తయిన సమయానికి న్యూజిలాండ్…