యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ‘దర్శన’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. లవ్ ఫెయిల్ అయిన అబ్బాయి ఎమోషన్ ని షేర్ చేసుకునే సమయంలో వచ్చే ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ చైతన్…