Darshan Khaidi No 6106 Stickers: శాండల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జ్యూడిషల్ కస్టడీలో భాగంగా ఇప్పుడు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు దర్శన్. ఆయనకు ఖైదీ నంబర్ 6106 కేటాయించారు. అయితే ఈ విషయం వెలుగు లోకి వచ్చాక ఇప్పుడు 6106 స్టిక్కర్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడి మొబైల్ షాపుల ముందు ఆయన అభిమానులు బారులు తీరుతున్నారు. మొబైళ్ల కవర్లకు ఆ స్టిక్కర్లు వేయించుకుంటున్న…