Darshan Judicial Custody Extended upto 18th July: రేణుకా స్వామి హత్య కేసులో నిందితులుగా పరప్పన అగ్రహార జైలులో ఉన్న నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ సహా 17 మందిపై ఈరోజు విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో వారిని హాజరు పరిచారు. ఇక ఈ విచారణలో జ్యుడీషియల్ కస్టడీని జూలై 18 (18-07-2024) వరకు పొడిగించారు. పరప్పన అగ్రహార సహా తుమకూరు జైలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది.…