దర్బంగా బ్లాస్ట్ కేసులో ఎన్‌ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఐదుగురిపై అభియోగాలు మోపింది. పేలుడుకు ముందు పాకిస్తాన్‌లో మాలిక్ సోదరుల శిక్షణ పొందినట్లు చార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. దర్బంగా ఎక్స్‌ప్రెస్ రైల్లో పేలుడు తర్వాత నేపాల్ ద్వారా పాకిస్థాన్ వెళ్లేందుకు కుట్ర చేసినట్లు తేల్పింది జాతీయ దర్యాప్తు సంస్థ. వాయిస్-దర్భంగా పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ పేలుళ్లకు కుట్ర జరిగిందంటూ ఎన్ఐఏ తెలిపింది. పాకిస్తాన్‌లో శిక్షణ పొంది వచ్చిన…