తగ్గెది లే.. అంటూ తన అభిమానులను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ప్రస్తుతం కెరీయర్ పరంగా హైప్‌లో ఉండి.. దాదాపు అరడజనుకు పైగా సినిమాలు లైన్ లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ, క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అయినప్పటికి కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక.. తన గురించి వ్యక్తిగత విషయాలు కూడా పెంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ..…
తమిళ స్టార్ ధనుష్ ప్రజంట్ ఒక సినిమా పూర్తి చేస్తూనే మరో సినిమాలు కమిట్ అవుతూ ఆ షుటింగ్స్ కూడా కంప్లీట్ చేప్తున్నాడు. ఇందులో భాగంగా ధనుష్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘కుబేర’ ఒకటి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, వంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న…
అందాల తార నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ‘అలా మొదలైంది’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. .. ‘ఇష్క్’ మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అందరి హీరోయిన్స్‌లా కాకుండా ఈ అమ్మడు గ్లామర్ పాత్రలు దూరంగా ఉంటూ, మంచి పాత్రలు ఎంచుకుంటూ దాదాపు అన్ని భాషల్లో తన నటనతో మెప్పించింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఇక టాలీవుడ్‌కు కాస్త దూరమైన ఈ నిత్య మిగత భాషలో మాత్రం వరుస…
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు, ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సీత పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది కృతి. ఇక ప్రస్తుతం…