Danni Wyatt and Georgie Hodge Married: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డాని వ్యాట్ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు జార్జి హాడ్జ్‌ను సోమవారం (జూన్ 10) లండన్‌లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన పోటోలను డాని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. పెళ్లి దుస్తుల్లో డాని, జార్జిలు మెరిసిపోతున్నారు. నూతన జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Also Read: RT75 Launched: ధమాకా జోడి రిపీట్.. రవితేజ, శ్రీలీల…