జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలోని 25వ చిత్రం, డేనియల్ క్రెయిగ్ నటించిన “నో టైమ్ టు డై” ఓటిటి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రెయిగ్ చివరి చిత్రం. యూఎస్ లో 2021లో విడుదలైన ‘నో టైమ్ టు డై’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇది ప్రపంచ బాక్సాఫీస్ వద్ద $770 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలోనూ విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ జేమ్స్ బాండ్ ఓటిటి వీక్షకులను…
‘జేమ్స్ బాండ్’ కేవలం గూఢచారి మాత్రమే కాదు… ఓ బ్రాండ్. వెండితెరపై జేమ్స్ బాండ్ 007 కనిపిస్తే చాలు… గూజ్ బంబ్స్ ను ఫీలయ్యే ఆడియెన్స్ వరల్డ్ వైడ్ వందల కోట్లమంది ఉన్నారు. ఆ సీరిస్ లో వచ్చిన 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. డేనియల్ క్రేయిగ్ పదహారేళ్ళ క్రితం ‘రాయల్ కేసినో’ మూవీతో బాండ్ బాటలోకి వచ్చాడు. గడిచిన 16 సంవత్సరాలలో ఐదు బాండ్ ఫీచర్ ఫిల్మ్స్ చేశాడు. శుక్రవారం ఆంగ్లంతో పాటు…
జేమ్స్ బాండ్ సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ థ్రిల్ చేస్తూనే ఉంటాయి. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్‌లు, ఎగ్జోటిక్ లొకేషన్స్, భారీ తారాగణం, సాంకేతిక పరిజ్ఞానం ఇలా సినిమాలోని ప్రతి అంశం ఆకట్టుకుంటుంది. ‘007’ సినిమాలు ప్రేక్షకులను ఉత్సాహపరిచే అంశాలతో లోడ్ అవుతాయి. Read Also : పవన్ బర్త్ డే ట్రీట్స్… ఈ టైమింగ్స్ లోనే..! జేమ్స్ బాండ్ సిరీస్‌లో తదుపరి చిత్రం ‘నో టైమ్ టు డై’ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో డేనియల్ క్రెయిగ్‌ను పరిచయం…
జేమ్స్ బాండ్ ఓ కల్పిత పాత్ర అయినా మూవీ లవ్వర్స్ కి అతనో రియల్ హీరో! అందుకే, హాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ కూడా బాండ్ గా కనిపించాలని ఆరాటపడుతుంటారు. కానీ, అది అందరికీ దక్కే అవకాశం కాదు. ఇప్పుడు కూడా మరోసారి 007 రేస్ మొదలైంది! ‘నో టైం టూ డై’ సినిమాతో 25 చిత్రాల మైలురాయిని దాటుతోన్న జేమ్స్ బాండ్ ఫ్రాంఛైజ్ కొత్త యాక్షన్ హీరో అన్వేషణలోనూ ఉంది. ప్రస్తుతం బాండ్ గా కొనసాగుతోన్న డేనియల్…
జేమ్స్ బాండ్ అంటేనే ఎప్పుడూ క్రేజ్! ఇక ఈసారి కొత్త జేమ్స్ బాండ్ కూడా! మరి ఆసక్తి ఎలా ఉంటుంది చెప్పండి? హాలీవుడ్ సినిమాలు చూసే వారంతా ఇప్పుడు డేనియల్ క్రెయిగ్ తరువాత బ్రిటీష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ 007 ఎవరంటూ మాట్లాడుకుంటున్నారు! అయితే, రోజుకొక పేరు తెర మీదకు వస్తుండటంతో సొషల్ మీడియా హీటెక్కిపోతోంది…డేనియల్ క్రెయిగ్ చివరి సారి జేమ్స్ బాండ్ గా కనిపించబోతోన్న చిత్రం ‘నో టైం టూ డై’. కరోనా వల్ల బాండ్…