Danger Stunt At Mumbai: ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల వారు ఎవరు ఏమనుకున్నా.. మన పని మనమే అన్నట్లుగా వారికి ఇష్టానుసారం పనులు చేసేస్తున్నారు. ఇలా కొందరు డేంజర్ స్టంట్స్ చేయడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి విషయాలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించే ఉంటాము. ఇకపోతే తాజాగా ముంబై నగరంలో ఓ రైల్వే స్టేషన్ లో…