Home
Dance Performance
Dance Performance News
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేలా 65 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. జర్మనీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌లాల్.. ప్రేక్షకుల కోసం పలు పాటలకు స్టెప్పులు వేశారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని సూపర్… -
Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్‌లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్టెప్పులేసిన “కావాలయ్యా” సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ హుక్ స్టెప్‌పై రీల్స్ చేస్తూ ఇంటర్నెట్ను షేక్ చేశారు. అయితే, తాజాగా ఈ చార్ట్‌బస్టర్ సాంగ్‌పై తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ పాటలో తన పెర్ఫామెన్స్ పట్ల తను… -
Monica: అవుటాఫ్ సిలబస్‌లో వచ్చి ఇరగదీశాడు!
లోకేశ్ కనగరాజ్ కూలీపై హైప్ పుట్టించేందుకు ప్రమోషన్లలో భాగంగా ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. చికిటు వైబ్ తర్వాత మోనికా అంటూ పూజా హెగ్డేతో మాసివ్ స్టెప్పులేయించాడు. రంగస్థలంలో జిగేల్ రాణిగా మెప్పించిన బుట్టబొమ్మ.. ఈ పాటతోనూ ఇరగదీసింది అందులో నో డౌట్. కానీ క్రెడిట్ మాత్రం ఆమెకు సగమే దక్కింది. మిగిలిన హాఫ్ తీసేసుకున్నాడు మలయాళ యాక్టర్ సౌబిన్ షాహీర్. మాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ పరిచయం చేయనక్కర్లేని పేరు సౌబిన్… -
Pooja Hegde : పూజాహెగ్డే ఊపేసింది భయ్యా.. డ్యాన్స్ అదుర్స్..
Pooja Hegde : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీలో పూజాహెగ్డే అదిరిపోయే సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. మోనిక సాంగ్ ప్రోమో వచ్చినప్పటి నుంచి ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ సాంగ్ రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈ బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్ చేసింది. తాజా సాంగ్ లో తన ఘాటు అందాలతో ఊపేసింది. స్పీడ్ స్టెప్పులతో కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది.… -
Viral Video : తలైవా పాటకు.. చెస్ ఛాంపియన్స్ స్టెప్పులు..
Viral Video : సంక్రాంతి పండుగకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిగా జరుపుకునే ఈ పంట పండుగను తమిళనాడులో పొంగల్‌గా 4 రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ కోసం భారీ సన్నాహాల మధ్య, ఇక్కడ చెస్ ఛాంపియన్లు పొంగల్ వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేసిన అందమైన వీడియో వైరల్ అవుతోంది. అవును, పొంగల్ వేడుకకు హాజరైన విశ్వనాథన్ ఆనంద్, డి. గుకేష్, ఆర్. ప్రజ్ఞానంద్.. ఇతర చెస్ ఛాంపియన్లందరూ పంచె ఉట్టు డ్యాన్స్ చేశారు.… -
Viral Video: క్రేజీ స్టెప్స్‌తో దుమ్మురేపిన బామ్మ
Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆనందం కోసం డ్యాన్స్ చేయడం చిన్నపిల్లలు మాత్రమే చేసే పని అనుకుంటే పొరపాటే.. ఆనందంలో చిందులు వేయడానికి వయసుకు సంబంధం లేదు.
తాజావార్తలు
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!