Home
Dallas
Dallas News
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్‌గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన నాని.!
The Paradise Second Single Yeshanagula: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి మళ్లీ జతకట్టి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా రెండో… -
Nuclear Fusion Reactor: న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను నిర్మించిన 12 ఏళ్ల బాలుడు.. ఆశ్చర్యపోయిన సైంటిస్టులు
12 ఏళ్ల అమెరికన్ బాలుడు తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాడు. బాలుడు తన ఆట గదిలో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను విజయవంతంగా నిర్మించాడు. ఆ బాలుడు నాలుగు సంవత్సరాలు పరిశోధన చేసి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినట్లు తెలిపాడు. ఈ పిల్లవాడు టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన 12 ఏళ్ల ఐడెన్ మెక్‌మిలన్ . అతను డల్లాస్ ఇండిపెండెంట్ స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థి. ఎనిమిదేళ్ల వయసులో అణు భౌతిక శాస్త్రం, ఫ్యూజన్ శక్తి వెనుక… -
Nara Lokesh-Dallas: మా కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం.. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం!
ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ప్రవాసాంధ్రులు తమకు అండగా నిలిచారని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని పేరొన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. డాలస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా… -
US: డల్లాస్‌లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత
అగ్ర రాజ్యం అమెరికాలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మారణహోమం సృష్టిస్తున్నారు. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య మరువక ముందే మరో హత్య కలకలం రేపుతోంది. -
Daaku Maharaj : ‘డాకు మహారాజ్’లో మెయిన్ హైలైట్స్ అవేనట
Daaku Maharaj : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. -
Dil Raju: గేమ్ ఛేంజర్ టైటిల్ లానే ఈవెంట్ కూడా గేమ్ ఛేంజింగ్!
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్ చేరుకుంది సినిమా టీం. ఈ క్రమంలో డల్లాస్ లో అభిమానులతో ఫ్యాన్స్ మీట్లో రామ్‌చరణ్ తో పాటు దిల్ రాజు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ టైటిల్ పెట్టినప్పుడే ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ చేయాలని అనుకున్నాం. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్ ను సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్… -
Ram Charan: అమెరికాలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష విరమణ
తెలుగు హీరోలలో రామ్ చరణ్ తేజ ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప మాల ధారణ చేశారు. ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో డిసెంబర్… -
T20 World Cup 2024: ఐసీసీ కీలక ప్రకటన.. అమెరికాలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) మెన్స్ వరల్డ్‌కప్-2024 కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన నగరాలు ఈ మెగా టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్‌లను టీ20 ప్రపంచకప్ వేదికలుగా ఎంపిక చేసింది. -
Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. 9 మంది…
Texas Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. టెక్సాస్ లోని డల్లాస్ శివారు అలెన్ లోని అవుట్లెట్ మాల్లో శనివారం ఒక సాయుధుడు అక్కడ ఉన్న ప్రజలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు హతమార్చారు. -
TTD: భక్తులకు శుభవార్త.. ఆర్జితసేవా టిక్కెట్లు రేపే విడుదల
ttd Release Arjitha seva tickets on June 27
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!