Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. 9 మంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Texas Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. టెక్సాస్ లోని డల్లాస్ శివారు అలెన్ లోని అవుట్‌లెట్ మాల్‌లో శనివారం ఒక సాయుధుడు అక్కడ ఉన్న ప్రజలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఈ కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు హతమార్చారు.
Read Also: Kanti Velugu : కంటి వెలుగులో 1.34 కోట్ల మందికి పైగా పరీక్షలు
Also Read
ఒక్కసారిగా ఎదురైన ఈ హింసాత్మక కాల్పులతో వందలాది మంది మాల్ నుంచి భయాందోళనతో పారిపోయారు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు చంపినట్లు పోలీస్ అధికారి బ్రియాన్ హార్వే విలేకరుల సమావేశంలో తెలిపారు. తుపాకీ కాల్పుల వల్ల 9 మంది గాయాల పాలయ్యారు. వీరందరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెడికల్ సిటీ హెల్త్‌కేర్, డల్లాస్-ఏరియా హాస్పిటల్ సిస్టమ్ గాయపడిన వారందరికి చికిత్స చేస్తున్నట్లు వెల్లడించింది. కాల్పులు జరిగిన వెంటనే వందలాది మంది ప్రజలు భయంతో మాల్ నుంచి బయటకు వెళ్లడం టీవీల్లో ప్రసారమయ్యాయి.
- Tags
- america
- Dallas
- texas shooting
- USA
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!