US: డల్లాస్‌లో ఘోరం.. భారత సంతతి వ్యక్తి హత్య.. తల నరికి చెత్తకుప్పలో విసిరివేత
- డల్లాస్‌లో ఘోరం
- భారత సంతతి వ్యక్తి హత్య
- తల నరికి చెత్తకుప్పలో విసిరివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మారణహోమం సృష్టిస్తున్నారు. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య మరువక ముందే మరో హత్య కలకలం రేపుతోంది. భారత సంతతికి చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య(50) అత్యంత దారుణ హత్యకు గురయ్యాడు. భార్య, కొడుకు ముందే హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
డల్లాస్‌లో ఒక మోటల్‌లో చంద్రమౌళి మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతని దగ్గర కోబోస్-మార్టినెజ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. వాషింగ్ మెషీన్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మోటల్‌లో నిందితుడు మార్టినెజ్ గదిని శుభ్రం చేస్తుండగా విరిగిపోయిన వాషింగ్ మెషీన్ ఉపయోగించొద్దని చంద్రమౌళి చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ఒక మహిళాతో చెప్పించడంతో మార్టినెజ్‌కు కోపం తెప్పించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతే మార్టినెజ్ కత్తి తీసుకుని చంపేందుకు ప్రయత్నించాడు. దీంతో చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.. అయినా కూడా వెంటపడి పదే పదే కత్తితో పొడిచాడు. అదే సమయంలో భార్య, కొడుకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా కత్తితో పొడవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తల నరికి చెత్త కుప్పలో పడేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: 2 నెలల తర్వాత రాష్ట్రపతి భవన్‌లో జగదీప్ ధన్‌ఖర్ ప్రత్యక్షం
చంద్రమౌళి హత్యపై భారత కాన్సులేట్ ఎక్స్‌లో స్పందించింది. హత్య తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. బాధిత కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.
Consulate General of India, Houston, condoles the tragic death of Mr. Chandra Nagamallaiah, an Indian National, killed brutally at his workplace in Dallas, Tx.
We are in touch with the family and offering all possible assistance. The accused is in the custody of Dallas Police.…
— India in Houston (@cgihou) September 11, 2025
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!